ఏ జి ఎస్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

0
415
మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

ఏ జి ఎస్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ – 2018, నెట్వర్క్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ప్రకటన విడుదల చేసింది.

సంస్థ పేరు : ఏ జి ఎస్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్.

ఉద్యోగము పేరు : నెట్వర్క్ ప్రొఫెషనల్స్.

విద్యార్హతలు : ఏదైనా గ్రాడ్యుయేట్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం : 2 నుండి 6 సంవత్సరాలు వుండాలి.

జీతం : రూ. 3,00,000 – 4,00,000 సంవత్సరములు ఉంటుంది.

ఉద్యోగము చేయు ప్రదేశము : హైదరాబాద్ / సికింద్రాబాద్.

ఇంటర్వ్యూ తేదీ : 10 సెప్టెంబర్ నుండి సెప్టెంబర్ 12  తేదీ వరకు జరుగుతుంది.

ఇమెయిల్: hr@dmss.co.in 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ సమయం : 11:00  AM మధ్య  4: 00 PM. వరకు జరుగుతుంది.

చిరునామ : ఆ జి ఎస్ హెల్త్ వెస్ట్రన్ పెర్ల్, 9 వ అంతస్తు, కొండపూర్ హైటెక్ సిటీ హైదరాబాద్.

సంప్రదించవల్సిన వ్యక్తి : కల్పన.జి 
టెలిఫోన్: 91-40-66885668

మరిన్ని వివరములకు కంపెనీ వెబ్సైట్ చూడండి : https://www.agshealth.com/