సామ్ సంగ్ గాలక్సీ j2 Core స్మార్ట్ ఫోన్ విడుదల …

0
76

మనఛానెల్ న్యూస్ – టెక్నాలజీ డెస్క్

శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శాంసంగ్ గ్యాలక్సీ j2 CORE విడుదల అయ్యింది.  మోడల్ ధర భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 7,690/-.  ఇది అందరికి ఎంతగానో నచ్చుతుందని శాంసంగ్ కంపెనీ భావిస్తోంది.  ఇండియాలో Flipkart, Samsung India సైట్ల ద్వారా పొందొచ్చు.

శాంసంగ్ గాలక్సీ j2 core  ఫీచర్లు…

ప్రదర్శన – 5.00 అంగుళాల
ప్రాసెసర్ – 1.4GHz క్వాడ్-కోర్
ముందు – కెమెరా 5-మెగాపిక్సెల్
స్పష్టత – 540×960 పిక్సెల్స్
RAM – 1GB
OS – Android 8.1 Oreo (గో ఎడిషన్)
నిల్వ – 8GB
వెనుక – కెమెరా
మెగాపిక్సెల్ – 8
బ్యాటరీ సామర్థ్యం – 2600mAh