ఐ బి పి ఎస్ లో ఉద్యోగాలు

0
79

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఇన్స్టిట్యూట్ – 2018  లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగాలకు సంబందించిన ప్రకటన గురించిన వివరాలు, ఖాళీల సంఖ్య, అర్హత ప్రమాణాలు, ఎంపిక విధానం, దరఖాస్తు మరియు ముఖ్యమైన తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు : బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఇన్స్టిట్యూట్.

ఉద్యోగము పేరు : ప్రొబేషనరీ ఆఫీసర్.

మొత్తం ఖాళీలు : 4102.

విద్యార్హతలు ఏదైనా గ్రాడ్యుయేట్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : 20 – 35 సంవత్సరములు ఉండాలి.

వేతనము :  18,000 – Rs. 56,900/- ఒక నెలకు.

అనుభవము : ఫ్రెషర్స్.

ఉద్యోగము చేయు ప్రదేశము : భారతదేశం అంతటా.

దరఖాస్తు రుసుము: – ఎస్ సి / ఎస్ టి / పి బ్ల్యు డి అభ్యర్థులకు రూ. 100 /
ఇతర అభ్యర్థులకు – రూ. 600 / –

ఆన్ లైన్ దరఖాస్తు చేసుకొనుటకు తేదీ : 14/08/2018.

ఆన్ లైన్ దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ : 04/09/2018.

ఎంపిక  విధానం : ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ చూడండి.

http://www.ibps.in/wp-content/uploads/CWE_PO_MPS_VIII.pdf