ఆన్ లైన్ లోనే రైల్వే పరిక్షలు …

0
37
advertisment

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

తాజాగా రైల్వేశాఖలో లోకో పైలట్లు, టెక్నీషియన్లకు సంబంధించి 26,502 ఖాళీల భర్తీలకు ఆగస్టు 9న పరీక్ష నిర్వహించనున్నామని ప్రకటించింది. రైల్వేశాఖలో ఉద్యోగుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను మొదటి సారిగా కంప్యూటర్ ద్వారా నిర్వహించనున్నామని రైల్వే శాఖ తెలిపింది. అభ్యర్థుల హాల్ టిక్కెట్లను పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని కంప్యూటర్ బేసెడ్ టెస్ట్  ద్వారా ఆన్ లైన్ లోనే రైల్వే పరిక్షలు రాయాలని రైల్వే శాఖ పేర్కొంది.