మీ పిల్లలు ఎక్కడ ఉన్నా వెతికి పెట్టె జిపిఎస్ వాచ్ …

0
14
advertisment

మనఛానెల్ న్యూస్ – హెల్త్ డెస్క్

మీ పిల్లల ఎక్కడ ఉన్నారు అని వెతికే వెతికే పట్టుకోలేక పోతున్నారా  ఇంటి ఆవరణలో, స్నేహితులతో ఆడుకొనే పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్ .మీ పిల్లలు ఎక్కడ ఉన్నా వెతికి పెట్టె పనిలో ఉంటుంది ఈ జిపిఎస్ వాచ్ …

దీన్ని పిల్లల చేతికి ట్యాగ్ చేస్తే చాలు.. వారు ఎక్కడుండేదీ ఇట్టే తెలిసిపోతుంది. ఈ జీపీ ఎస్ వాచ్ వారెక్కడున్నారనే విషయాన్ని అలారం, లేదా మెసేజ్ ద్వారా తెలియజేస్తాయి. స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబెట్లో ఈ వాచ్ వైఫై గా పని చేస్తాయి.  ఆండ్రాయిడ్, ఐ ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్లకు అను వుగా ప్రత్యేకమైన వాచ్ లు అందుబాటులోకి వచ్చాయి.

కేపలం పిల్లలు ఎక్కడున్నారనే విషయం గురించి చెప్పడమే కాకుండా సరదాగా ఐదు సార్లు చేతిని షేక్ చేస్తే స్మార్ట్ ఫోన్క అలర్ట్ కూడా వస్తుంది. దీని వలన మీకు మీ పిల్లలను వెతికే పని తప్పుతుంది.

advertisment