మీ మొబైల్ ను క్లీన్ చేసుకోండి ఇలా ….

0
41
advertisment

మనఛానెల్ న్యూస్ – టెక్నాలజీ డెస్క్

మనలో చాల మంది అప్ లను అవసరం లేకపోయినా అదేపనిగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి అప్ లను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేస్తూ వుంటారు . ఉపయోగించడం కూడా మరచిపోతారు. అలాంటి అప్స్ వలన మొబైల్ లో స్పేస్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. తొందరగా హ్యాంగ్ అయిపోతుంటాయి. అయితే ఏ ఫైల్స్ ను అయినా 4 వారాలు వినియోగించని,అలాంటి అప్ లను గుర్తించి చూపెడుతుంది.

అలా మనకు చూపించాలంటే చిన్నగా కొన్ని స్మార్ట్ఫోన్ లో సెట్టింగ్స్ చేసి అప్స్ పర్మిషన్ ఫైల్స్ గో అప్ కి ఇవ్వా ల్సివుంటుంది. తద్వారా మీ స్మార్ట్ ఫోన్ లో డూప్లికేట్ ఫైల్స్ ని వెతికి పెడుతుంది. మొబైల్ లో డూప్లికేట్ ఫైల్స్ వుంటే, డూప్లికేట్ ఫైల్స్ ని సైజు వారీగా వెతికి మనకు చూపెడుతుంది.

డూప్లికేట్ ఉన్న ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకొని , డిలీట్ చేయడం ద్వారా మొబైల్ లో స్పేస్ ని ఆదా చేసుకోవచ్చు.ఫైల్స్ షేరింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

మొబైల్ లో ఫైల్స్ షేర్ చేయడానికి షేర్ ఇట్ ని వుపయోగిస్తుంటాము కదా దానికి బదులుగా Files Go App ని ఉపయోగించుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న బిగ్ ఫైల్స్ ను వెతికిపెట్టి మనకు చూపెడుతుంది.  దానివలన మనకు వెతికే టైం ఆదా అవుతుంది. అంటే కాకుండా మొబైల్ లో ఫైల్ టైపు ఇమేజ్ , వీడియోస్ , మ్యూజిక్ కేటగిరి గా చేసి చూపెడుతుంది. క్యాచీ క్లీనింగ్ చేసేస్తుంది. దీనివలన స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.

advertisment