
మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్
ఏయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) లో ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంస్థ పేరు : ఏయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)
ఉద్యోగము పేరు : ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజనీర్.
భాగాలవారీ ఖాళీలు: మేనేజర్(ఫైనాన్స్ 18, ఫైర్ సర్వీసెస్ 16, టెక్నికల్ 1, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 52, సివిల్ ఇంజనీరింగ్ 71, అఫీషియల్ లాంగ్వేజ్ 3, కమర్షియల్ 6, హ్యూమన్ రిసోర్సెస్ 5, ఎలకా్ట్రనిక్స్ 324), జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ 200, ఫైనాన్స్ 25, ఫైర్ సర్వీస్ 15, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ 69, టెక్నికల్ 10, అఫీషియల్ లాంగ్వేజ్ 6, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 27, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ 3, హ్యూమన్ రిసోర్సెస్ 32, కమర్షియల్ 25
అర్హతలు : ఉద్యోగాన్ని అనుసరించి డిగ్రీ/ పీజీ/ ఐసీడబ్ల్యుఏఐ/ సీఏ/ బిఈ/ బీటెక్/ ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
మేనేజర్లు : 496
జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు : 412
మొత్తము ఖాళీలు – 908
వయసు : వయసు: మేనేజర్లకు 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు 27 ఏళ్లు మించకూడదు సంవత్సరములు నిండి ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.1000
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంబ తేదీ : 07 – 16 – 2018
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 09 – 16 – 2018
ఎంపిక విధానం : ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్, వాయిస్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ద్వారా ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు పూర్తి చేసే ముందు ఏయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) లో ప్రాజెక్ట్ మేనేజర్ నోటిఫికేషన్ – 2018 పూర్తి గా చదవండి.
మరిన్ని వివరములకు వెబ్ సైట్ చూడండి : www.aai.aero