మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ లో ఉద్యోగాలు

0
60
advertisment

మన ఛానల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ రిక్రూట్ మెంట్ – 2018, జనరల్ మనజిర్స్ భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ గురించి మరిన్ని వివరాలు, ఖాళీల సంఖ్య, అర్హత ప్రమాణాలు, ఎంపిక విధానం, దరఖాస్తు, మరియు ముఖ్యమైన తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి.

సంస్థ పేరు : మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్.
ఉద్యోగము పేరు : జనరల్ మేనేజర్స్.

విద్యార్హతలు : బిటెక్, బి ఈ లో ఉత్తీర్ణత అయి ఉండాలి.
వయసు: 50 ఏళ్లు (5 సంవత్సరాలు ఎస్సీ / ఎస్టీ / ఇంటర్నల్ & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరములు ఉండాలి.

జీతం: రూ. 37,400 – రూ. 67,000 / – నెలకు.
అనుభవము : 15 – 20 సంవత్సరాలు ఉండాలి.

advertisment

ఉద్యోగము చేయి ప్రదేశము : స్థానం : విశాఖపట్నం, బెంగళూరు | బెంగుళూరు,

దరఖాస్తు చేసుకొనే విధానం విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకోవచ్చు.
నియామకం : అభ్యర్థులు ఇంటర్ వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ప్రారంబ తేదీ 12/06/2018
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 110/07/2018

చిరునామ: డైరెక్టర్ (TCSP), 0/0 DC (MSME), రూమ్ నంబర్ 720, 7 వ అంతస్తు, A- వింగ్, నిర్మాన్ భవన్, మౌలానా ఆజాద్ రోడ్, న్యూఢిల్లీ -110108

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ చూడండి.
http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_25113_12_1819b.pdf