ఎల్ ఎం వి ఫైనాన్షియల్ సర్వీస్ లో ఉద్యోగాలు

0
104
advertisment

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

ఎల్ ఎం వి ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ – 2018, ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ప్రకటన విడుదల చేసింది.

సంస్థ పేరు : ఎల్ ఎం వి ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్.
ఉద్యోగము పేరు :కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్.
విద్యార్హతలు : ఏదైనా గ్రాడ్యుయేట్ / పీజీ లో ఉత్తీర్ణత అయి ఉండాలి.
మొత్తము ఖాళీలు : 30
పని చేయు ప్రదేశము : హైదరాబాద్
అనుభవము :ఫ్రెషర్స్

ఉద్యోగ వివరణ: వినియోగదారుల నుండి వచ్చే కాల్స్ ను నిర్వహించడం (అవుట్బౌండ్ కాలింగ్-డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్). మంచి ఒప్పంద నైపుణ్యాలు ఉండాలి.
వినియోగదారులకు కాల్ చేసి రుణాలు మరియు క్రెడిట్ కార్డుల గురించి వివరిస్తూ
తెలుగు, ఇంగ్లీష్ (లేదా) హిందీ, ఇంగ్లీష్ (లేదా) కన్నడ, ఇంగ్లీష్లో బాషలలో మాట్లాడడము లో మంచి సంభాషణ నైపుణ్యాలు ఉండాలి.ఆకర్షణీయమైన జీతం మరియు ప్రోత్సాహకాలు.
మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు మరియు భీమా, వ్యాపార రుణాలు, గృహ రుణాల అమ్మకం మొదలగు వాటిలో నాపుణ్యము ఉండాలి.

ఇంటర్వ్యూ స్థానం: హైదరాబాద్ ఆఫీస్

advertisment

ఇంటర్వ్యూ తేదీ : 10 వ జులై నుండి 14 జులై వరకు ఉంటుంది.

వాకిన్ సమయం: నుండి 10.00 PM నుండి 05:00 వరకు ఉంటుంది.

చిరునామా: ఎల్ ఎం వి ఫైనాన్షియల్ సర్వీసెస్ PVT LTD, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, మయూరి మార్గ్, అనుశ్రీ భవనం, బేగంపెట్.
సంప్రదించండి: టెలిఫోన్: 9100777950

మరిన్ని వివరములకు వెబ్ సైట్ చూడండి. http://www.lmvfinancialservices.com/