ఐడీఓటెక్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

0
111

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

ఐడీఓ టెక్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – 2018 , ఫ్రెషర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల కోసం ప్రకటన విడుదల చేసింది.

కంపెనీ పేరు : ఐడీఓ టెక్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ఉద్యోగము పేరు :ఫ్రెషర్స్.

అర్హతలు : B.Tech CSE లేదా IT – 2018 సంవత్సరములో లో మాత్రమే పాస్ అయి ఉండాలి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు ఇంగ్లీష్ లో ధారాళంగా సంభాషించే విదంగా ఉండాలి.
అనుభవం : ఫ్రెషర్స్

జీతం : 1,00,000 – 1,50,000 ఒక సంవత్సరమునకు.
ఉద్యోగ చేయు ప్రదేశము : హైదరాబాద్.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు : జులై 9 నుండి జులై 15 వరకు జరుగుతుంది.
వాకిన్ సమయం: ఉదయం 09.00 AM నుండి 06.00 AM వరకు జరుగుతుంది.

చిరునామ : వేదిక: 519, మంజీరా మెజెస్టి కమర్షియల్ కె పి హెచ్ బి, జె ఎం టి యు, కూకట్ పల్లి, హైదరాబాద్ 500072

మరిన్ని వివరములకు వెబ్ సైట్ ను చూడండి. https://www.ideeotech.com/