ధోనికి జన్మదిన శభాకాంక్షలు తెలిపిన మాస్టర్‌ బ్లాస్టర్‌

0
43
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
భారతక్రికెట్ జట్టు రూపురేఖలను మార్చేసిన భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.భార‌త క్రికెట్ జ‌ట్టును అన్ని ఫార్మాట్ల‌లోనూ విజ‌య‌వంతంగా న‌డిపించిన నాయ‌కుడు మ‌హేంద్ర‌సింగ్ ధోనీ. టెస్టులకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ధోని ప్ర‌స్తుతం వ‌న్డే, టీ-20 ఫార్మాట్ల‌లో కొన‌సాగుతున్నాడు. ఈ రోజు (శ‌నివారం) జ‌న్మ‌దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్రముఖుల నుంచి స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల నుంచి ధోనీకి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా ధోనీకి విషెస్ తెలియ‌జేస్తూ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ట్వీట్ చేశాడు. `హ్యాపీ బ‌ర్త్‌డే ధోనీ. అలాగే 500 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా అభినంద‌న‌లు.

advertisment