ఆన్ లైన్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

0
40
advertisment

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

ఆన్ లైన్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రిక్రూట్ మెంట్ 2018, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ప్రకటన విడుదల చేసింది.

సంస్థ పేరు : ఆన్ లైన్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్.
ఉద్యోగము పేరు : ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ .
విద్యార్హతలు : బి టెక్ , ఎంటెక్ , ఎంబిఏ , ఎంఫార్మా , బీఫార్మా, ఎం ఎస్ సి , బి ఎస్ సి లో ఉత్తీర్ణత అయి ఉండాలి.
మొత్తము ఖాళీలు : 40.
పని చేయు ప్రదేశము : హైదరాబాద్.
అనుభవము :0- 02 సంవత్సరములు ఉండాలి.

ఉద్యోగ వివరణ : మంచి సంభాషణ నైపుణ్యాలు అవసరం, ప్రాజెక్ట్ నిర్వహణ లో అద్భుతమైన నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు కలిగి ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ : జులై 7 నుండి 8 వరకు జరుగుతుంది.
వాకిన్ సమయం: నుండి 10 :00 PM నుండి 02:00 PM వరకు జరుగుతుంది.

advertisment

చిరునామా: వేదిక: ఎల్ఐజి 101, రోడ్ సంఖ్య 2, కే పిహెచ్ బి కాలనీ, హైదరాబాద్
సంప్రదించండి : మాధవి – టెలిఫోన్: 040-4853-1118 / 9885453033