నేటి నుండి ఫిఫా ప్రపంచకప్‌ నాకౌట్‌ సమరం

0
61
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే లీగ్‌ దశ ముగిసింది. ఇక అసలైన సమరం నేటి నుండి మొదలు కానుంది. లీగ్‌ దశలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీ తప్ప మిగతా జట్లన్నీ ముందంజ వేశాయి. ఫ్రీక్వార్టర్స్‌లో అన్నీ జట్లూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఫ్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
30 జూన్‌, శనివారం
ఫ్రాన్స్‌ x అర్జెంటీనా-రాత్రి 7.30
ఉరుగ్వే x పోర్చుగల్‌-రాత్రి 11.30

1 జూలై, ఆదివారం
స్పెయిన్‌ x రష్యా-రాత్రి 7.30
క్రొయేషియా x డెన్మార్క్‌-రాత్రి 11.30

2 జూలై, సోమవారం
బ్రెజిల్‌ x మెక్సికో-రాత్రి 7.30
జపాన్ x బెల్జియం-రా.11.30

3 జూలై, మంగళవారం
స్వీడన్‌ x స్విట్జర్లాండ్‌-రాత్రి 7.30
కొలంబియా x ఇంగ్లండ్‌ -రా.11.30

advertisment