సుటిసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

0
94
advertisment

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

సుటిసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రిక్రూట్ మెంట్ – 2018, జావా ఎక్సపర్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల కోసం ప్రకటన విడుదల చేసింది.

కంపెనీ పేరు : సుటిసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్.
ఉద్యోగము పేరు :జావా ఎక్సపర్ట్.
విద్యార్హతలు : ఏదైనా గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత అయి ఉండాలి.
మొత్తము ఖాళీలు : 30
అనుభవం : 5 – 7 సంవత్సరములు ఉండాలి.
జీతం : 2,25,000 – 5,50,000 ఒక సంవత్సరానికి.
ఉద్యోగ చేయు ప్రదేశము : హైదరాబాద్.
ఉద్యోగ వివరణ : జావా, స్ప్రింగ్, MySQL (డేటాబేస్) తో హైబర్నేట్లో అనుభవం JDBC, Servelets , JSP లో , వెబ్ సేవలు, angularJS అనుభవం ఉండాలి.
మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
అడ్వాన్స్ జావా మీద మంచి జ్ఞానం ఉండాలి.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు : మే 27 నుండి జూన్ 28 వరకు జరుగుతుంది.
ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వరకు జరుగుతుంది.

వేదిక: స్థలం: 9 వ అంతస్తు, కృషే సఫైర్ భవనం, హై-టెక్ సిటీ మెయిన్ రోడ్, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ – 500081, భారతదేశం

advertisment

టెలిఫోన్: 91-40-66572424
మరిన్ని వివరములకు వెబ్ సైట్ ను చూడండి. : http://www.sutisoft.in/