మోటరోలో రూ.23వేల స్మార్ట్ ఫోన్ రూ.7వేలకే..బిగ్ ఆఫర్

0
269

మనఛానల్ న్యూస్ – బిజినెస్ డెస్క్
మోటరోలో అనుకోకుండ బిగ్ ఆఫర్ ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ మోటో ఎక్స్‌4. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 22,999 రూపాయలు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఏడు వేల రూపాయలకే ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న సూపర్‌ వాల్యు వీక్‌లో మోటో ఎక్స్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ/64జీబీ వేరియంట్‌ కేవలం ఏడు వేల రూపాయలకే అందిస్తోంది. వివరాలు ప్లిప్ కార్డు లో చూడండి.

మోటో ఎక్స్‌ 4 ప్రత్యేకతలు
16 ఎంపీ సెన్సార్‌తో ఫ్రంట్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
గ్లాస్‌ బాడీ
2.2గిగాహెడ్జ్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 ప్రాసెసర్‌
12 ఎంపీ, 8 ఎంపీ సెన్సార్లతో రియర్‌ కెమెరా