జపాన్ లో 1.3 బిలియన్ల మంది గంజాయి వాడకం

0
52
advertisment

మనఛానల్ న్యూస్ – ఇంటర్నేషనల్ డెస్క్
జపాన్ లో గంజాయి వాడకం పెరిగిపోతోంది. జపాన్ కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ న్యూరాలజీ అండ్ సైక్రాటిక్ సంస్థ ఆదివారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలని వెల్లడించింది.

ఈ సంస్థ పశ్చిమ ట్యోక్యో ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించింది. గంజాయి వాడకంలో 16 ముంచి 64 సంవత్సరాలలోపు వారు అధికంగా ఉన్నారు. 1995 లో ఈ సంస్థ జపానీయుల గంజాయి వాడకంపై సర్వే నిర్వహించింది.

13331765 మంది గంజాయి వినియోగదారులుగా అంచనా వేసింది. ఈసారి సర్వే దీని వినియోగించే వారి సంఖ్య 3,80,00 మంది పెరిగింది.

జపాన్ లో యుక్త వయసు వారు అధికంగా ఈ చెడు వ్యసనాలకు లోను అవుతున్నారు. గంజాయి వినియోగంపై జపాన్ పోలీసులు సైతం నివారణకు ఎంతో ప్రయత్నిస్తున్నారు.

ఏటా 3వేల మందిని అరెస్ట్ చేస్తున్నారు. అయితే వినియోగం ఆగడం లేదు. గంజాయితో పాటు కొకన్ వంటి మత్తు పదార్థాల వినియోగంతో జపాన్ యువత చిత్తు కావడాన్ని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

advertisment