ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగాలు

0
67
advertisment
మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్
ఇండియన్ ఆర్మీ రిక్రూట్ మెంట్ 2018, సోల్జర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ప్రకటన విడుదల చేసింది.
విద్యార్హతలు : 8 వ తరగతి , 10 వ తరగతి, 12 వ తరగతి,ఐ టి ఐ, డిప్లొమా, బిఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి.
ఉద్యోగ స్థానం విశాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి.
వయసు : : 17-23 ఇయర్స్ లోపల ఉండాలి.
జీతం: రూ. 30,000 / – నెలకు.
అనుభవం : ఫ్రెషర్.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకొనుటకు తేదీ : 07/05/2018 .
ఆన్లైన్ దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ :20/06/2018.
ఎంపిక విధానం : (ఎ) ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (PFT) (బి) ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) (సి) మెడికల్ (డి) కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ చూడండి.
https://joinindianarmy.nic.in/writereaddata/Portal/BRAVO_NotificationPDF/Army_Recruitment_Rally_Notification_-_6th_July_2018_1_.pdf