పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లో ఉద్యోగాలు

0
376

మన ఛానల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

తాజాగా పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పోస్కో) లిమిటెడ్‌, న్యూదిల్లీ. ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పోస్కో) లిమిటెడ్‌, న్యూదిల్లీ -2018 గురించి మరిన్ని వివరాలు, ఖాళీల సంఖ్య, అర్హత ప్రమాణాలు, ఎంపిక విధానం, దరఖాస్తు మరియు ముఖ్యమైన తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి.
సంస్థ పేరు : పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పోస్కో) లిమిటెడ్‌

ఉద్యోగము పేరు : ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ

విభాగాలవారీ ఖాళీల వివరాలు: ఎలక్ట్రికల్‌-45, కంప్యూటర్‌ సైన్స్‌-19.

వయసు : వయసు: 28 సంవత్సరములు నిండి ఉండాలి.

విద్యార్హతలు : బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌), గేట్‌-2018 స్కోరు కార్డు

ఎంపిక విధానము : గేట్‌ స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునే తేదీ : 28.05.2018

ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 27.06.2018

మరిన్నీ వివరములు వెబ్ సైట్ ను చూడండి : వెబ్‌సైట్‌: https://posoco.in/