ప్రధాని మోది రష్యా పర్యటన

0
39
advertisment

మనఛానల్ న్యూస్ – ఇంటర్నేషనల్ డెస్క్
భారతప్రధాని మోది సోమవారం రష్యాలో పర్యటించారు. ఈసందర్బంగా రష్యా ప్రధాని వ్లాదిమీర్ పుతిన్ తో కలిసి పలుప్రాంతాలలో పర్యటించారు.

సోచిలో సిరియాస్ ఎడ్యుకేషన్ సెంటర్ ను సందర్శించి అక్కడ విద్యార్థులతో కాసేపు గడిపారు. రష్యాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడి వచ్చిన విద్యార్థులతో మోది ముచ్చటించారు. వారికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా భారతప్రధాని మోది మాట్లాడుతూ విద్యార్థులను తమదేశానికి ఆహ్వానించారు.
అనంతర వ్లాదిమిర్ పుతిన్ తో కలిసి నల్ల సముద్రంలో కాసేపు షికారు చేశారు.