నోకియా వారి తొలి సరికొత్త స్మార్ట్ ఫోన్ నోకియా ఎక్స్6

0
81
advertisment

మనఛానల్ న్యూస్ – బిజినెస్ డెస్క్
ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ నోకియా బ్రాండ్ లో తొలిసారిగా సరికొత్త స్మార్ట్‌ఫోన్లను బుధవారం విడుదల చేసింది. దీనిని నోకియా సంస్థ కోసం స్మార్టు ఫోన్లు ఉత్పత్తి సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్‌ ‘ఎక్స్‌’ సిరీస్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు చైనాలో విడుదల చేసింది.

నోకియా ఎక్స్‌6 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నాచ్‌ డిస్‌ప్లేతో వచ్చిన తొలి నోకియా స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం. నోకియా 6(2018) ధరకు దగ్గరిలోనే ఈ నోకియా ఎక్స్‌6 ధరను కూడా కంపెనీ నిర్ణయించింది.

నోకియా ఎక్స్‌6 ప్రత్యేకతలు

డిస్‌ప్లే : 5.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే విత్‌ 2.5 కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 3
ప్రాసెసర్‌ : ఆక్టా-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 చిప్‌సెట్‌
ర్యామ్‌ : 4జీబీ, 6జీబీ ర్యామ్‌ ఆప్షన్లు
ఇంటర్నల్‌ స్టోరేజ్‌ : 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌కు 32జీబీ, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్లు
6జీబీ ర్యామ్‌ వేరియంట్‌కు 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
256జీబీ వరకు ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌
రియర్‌ కెమెరా : 16 మెగాపిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌, 5 మెగాపిక్సెల్‌ సెకండరీ సెన్సార్‌
ఫ్రంట్‌ కెమెరా : 16 మెగాపిక్సెల్‌ సెన్సార్‌
సాఫ్ట్‌వేర్‌ : ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో