టైరు పగలి కార్లు డీ కొని ముగ్గురు మృతి

0
447

మనఛానల్ న్యూస్ – కర్నూలు
కారు టైగర్ పగిలి ఎదురుగా వేగంగా వస్తున్న కారును డీ కొనడంతో ముగ్గురు మరణించడం ఆదివారం సాయంకాలం కర్నూలు జిల్లాలో జరిగింది.

కర్నూలు జిల్లా ఉలిందకొండ హైవే వద్ద వేగంగా వస్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ డాక్టర్ కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.

కర్ణాటకకు చెందిన మహీంద్రా వాహనం టైర్ పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.