కాంగ్ర కో – ఆప్ బ్యాంకు లిమిటెడ్ నోటిఫికేషన్ 2018

0
65
advertisment

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్
కాంగ్ర కో – ఆప్ బ్యాంకు లిమిటెడ్ నోటిఫికేషన్ 2018
తాజాగా కాంగ్ర కో – ఆప్ బ్యాంకు లిమిటెడ్ జూనియర్ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగం పేరు : జూనియర్ సెక్రటరీ
మొత్తం ఖాళీలు సంఖ్య : 1
వయసు: 19 – 35 సంవత్సరాలు నిండి ఉండాలి
విద్యర్హత : ఏదయినా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
వేతనం : రూ . 17,000 ఒక నెలకు. ఇతర అలవెన్సులు కుడా ఉంటాయి.
అనుభవము : షార్ట్ హ్యాండ్ మరియు టైపింగ్ లో అనుభవము వర్డ్ పర్ మినిట్ 100 – 50 ఉండాలి.
నియామకం : వ్రాత పరీక్షా మరియు పర్సనల్ ఇంటర్ వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 21.04.2018
మీ బయో డేటా ను పంపవలసిన చిరునామా : CEO, The Kangra Coop. Bank Ltd., C-29,
Community Centre, (Top Floor), Pankha Road, Janakpuri, New Delhi 58.
మరిన్ని వివరములకు వెబ్‌సైట్‌:http://www.kangrabank.com/linksfiles/vacancy2.pdf చూడండి