తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

0
89
advertisment

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

తాజాగా తెలంగాణ స్టేట్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ డిగ్రీ కళాశాలల్లో తాత్కాలికంగా పార్ట్ టైం / ఫుల్ టైం (టెంపరరీ బేసిస్) గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగం పేరు : గెస్ట్ ఫ్యాకల్టీ
అర్హత: మాస్టర్ డిగ్రీ లో 55 % శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు చేయు విధానము : ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.
ఎంపిక విధానము : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు.
వేతన శ్రేణి : 25000 /- ఒక నెలకు
ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయడానికి తేదీ :06.04.2018
ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ :18.04.2018
మరిన్ని వివరములు : వెబ్‌సైట్‌: http://cet.cgg.gov.in/downloads/GuestFacultyNotification-2018-19.pdf చూడండి.