ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిక్రూట్మెంట్ 2018

0
95
advertisment

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , శ్రీ సిటీ ,
చిత్తూర్, జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంస్థ పేరు : మైక్రో ఇరిగేషన్
ప్రాజెక్ట్ పేరు : డెవలప్మెంట్ అఫ్ ఇమేజ్ రిట్రీవర్ మెథొద్స్ ఫర్ బియోమెడికల్
అండ్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్.
పోస్ట్ పేరు : జూనియర్ రీసెర్చ్ ఫెలో.
మొత్తం ఖాళీలు: 01 ఒకటి.
వయసు : గవర్నమెంట్ సూచించిన ప్రకారం వయసు ఉండవలెను.
విద్యార్హతలు : ఎం ఏ , ఎం .టెక్ లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్
పాస్ ఉండాలి, సబ్జెక్టు లో స్పెసిలైజషన్ చేసి ఉండాలి
ఉద్యోగమూ చేయు ప్రదేశము : చిత్తూర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
నియామకం : మార్కుల వెయిటేజీ ద్వారా ఎంపిక చేస్తారు.
ఫెలో షిప్ వేతనము : రూ . 25,000/- నెలకు చేరినప్పటి నుండి 26/07/2019
రూ .28,000/- 27/07/2019 to 26/07/2018 3 ఇయర్స్ వరకు
దరఖాస్తు విధానము : అప్లికేషన్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి తేదీ : 1st April 2018
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 11th April 2018 దరఖాస్తు చేసుకోవచ్చును.
మీ దరఖాస్తు ను పంపు కోవడానికి చిరునామా
ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ , డోర్ నెంబర్ : 19-12-29, బైరాగిపట్టెడ , ఆర్చి రోడ్ ,
తిరుపతి, – 517501. చిత్తూర్ జిల్లా
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ : http://www.horticulturedept.ap.gov.in/Horticulture/(S(4ewvfhe1pv3rzyqt441fofkk))/MIP_New_Home_Page.aspx చూడండి.