తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ 2018

0
111
advertisment

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ 2018 నోటిఫికేషన్ విడుదల
తాజాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ 2018 నోటిఫికేషన్ లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్ట్‌) 1133 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ పేరు : సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్ట్‌)
వయసు : 41 ఇయర్స్ నిండి ఉండాలి.
విద్యార్హతలు : ఎంబీబీఎస్‌, పీ జి కంప్లీట్ అయి ఉండాలి. దింతో పాటు ఏదైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అనుభవం ఉండాలి .
దరఖాస్తు రుసుము : 600 /-
నియామకం : కాంట్రాక్టు మరియు మార్కుల వెయిటేజీ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవడానికి తేదీ : ఆన్‌లైన్‌ దరఖాస్తు: 05.04.2018 – 04.05.2018 వరకు.
దరఖాస్తు చేసుకోవచ్చును.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్   http://www.tvvprecruit.telangana.gov.in   చూడండి.

https://tvvprecruit.telangana.gov.in/Documents/Notifications/TVVP-CAS_SPL_Notification.pdf

 

 

advertisment