ఆర్మీ పబ్లిక్‌ స్కూలు నోటిఫికేషన్ 2018

0
68
advertisment

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ – డెస్క్

ఆర్మీ పబ్లిక్‌ స్కూలు సూరత్‌గఢ్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూలులో ఒప్పంద ప్రాతిపదికన పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, పీటీఐ, కౌన్సెలర్‌, ఎల్‌డీసీ, అటెండెంట్‌, నర్స్‌, డ్యాన్స్‌ మొదలగు టీచర్‌ పోస్టులకు దరఖాస్తులకు నోటిఫికేషన్ 2018 విడుదల చేసింది.
స్కూలు పేరు : ఆర్మీ పబ్లిక్‌ స్కూలు
వివిధ విభాగాలుగా ఉద్యోగాల పేర్లు : పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, పీటీఐ, కౌన్సెలర్‌, ఎల్‌డీసీ, అటెండెంట్‌, నర్స్‌, డ్యాన్స్‌
విద్యార్హత :వయసు నిబంధనల ప్రకారంగా ఉండాలి
అనుభవము : 3 ఇయర్స్ అనుభవము కలిగి ఉండాలి.
ఎంపిక విధానము : వ్రాత ప‌రీక్ష,ద్వారా పర్సనల్ ఇంట‌ర్వ్యూల స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ను పంపాల్సిన ఈమెయిల్‌ అడ్రస్ apssuratgarh@gmail.com
దరఖాస్తు దారుడు దరఖాస్తు ను పంపాల్సిన చివరి తేది: 08.04.2018.
పూర్తి వివరములకై వెబ్‌సైట్‌:: వెబ్‌సైట్‌: http://apssuratgarh.com/చూడండి.