పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2018

0
115
advertisment

మనఛానెల్ న్యూస్ ఎడ్యుకేషన్ – డెస్క్

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2018
తాజాగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ పేరు: ట్రైనీ ఎలక్ట్రికల్, ట్రైనీ సివిల్- ట్రైనీ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్‌ఆర్
వివిధ విభాగాలలో మొత్తం పోస్టుల వివరములు
డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ — 30 పోస్ట్స్
డిప్లొమా ట్రైనీ సివిల్ — 5. పోస్ట్స్
మొత్తం ఖాళీల సంఖ్య : 39 పోస్ట్స్
విద్యార్హతలు : ఇంజనీరింగ్ డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి .
వయసు : 27 నిండి ఉండాలి.
దరఖాస్తు చేసుకొనే విధానం విధానం: ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము : రూ.300 /-
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చేసుకోవడానికి చివరి తేదీ : మార్చి 30, 2018.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చేసుకోవడానికి తేదీ : ఏప్రిల్ 19, 2018.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: వెబ్‌సైట్: www.powergridindia.com చూడండి.