5జీ నెట్ వర్క్ తొందరలో …

0
86
advertisment

మనఛానెల్ న్యూస్ – టెక్నాలజి – డెస్క్

మనం వాడుతున్న మొబైల్ ఫోన్లలో 2జీ, 3జీ, 4జీ టెక్నాలజీలను మొబైల్ నెట్ వర్క్ ద్వారా వాడుతున్నాము. ఇక తొందరలో మనకు 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. అయితే
2020 సంవత్సరం నాటికి 5జీ టెక్నాలజీ పూర్తి గా అందుబాటులోకి వస్తుందని అంచనా.  ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో ఈ 5జీ నెట్ వర్క్ ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా థర్డ్ జనరేషన్ పార్ట్ నర్ షిప్ ప్రాజెక్ట్  కొత్తగా 5జీ టెక్నాలజీకి లోగోను విడుదల చేసింది.