బీహార్ లో బాణాసంచి ప్యాక్టరీలో పేలుడు -5మంది మృతి

0
101
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
బీహార్ లో బాణాసంచి ప్యాక్టరీలో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించి 5 మంది మరణించారు. సుమారు 30 మందికి గాయాలు అయినట్లు వార్తా సంస్థల ద్వారా తెలుస్తోంది.

బీహార్ లో నలందా జిల్లాలో అక్రమంగా అనుమతి లేకుండా నడుస్తున్న బాణాసంచి ప్యాక్టరీలో శుక్రవారం భారి పేలుడు సంభవించింది. ఇందులో పనిచేస్తున్న 5 మంది అక్కడిక్కడే మరణించిగా మిగిలిన 25 మంది క్షతగాత్రులను రాంచి ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించారు.

స్థానిక పోలీసులు రంగంలోకి దిగి కేసును నమోదు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులలో అనేక మంది పరిస్థితి ఆందోళగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.