హర్యానాలో రేపిస్ట్ లకు ఉరిశిక్ష

0
125
advertisment

మనఛానల్ న్యూస్ – న్యూఢిల్లీ
12 సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే కామందులకు ఉరిశిక్ష విధించే చట్టాన్నిహర్యానా అసెంబ్లీలో గురువారం ను ప్రవేశపెట్టారు.  బాలికల సంరక్షణకు ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తర్ పేర్కొన్నారు. అత్యాచారానికి గురయ్యే బాధితులకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని నిర్ణయించారు. చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 376ఏ, 376డి, 354,354డి లను సవరించనున్నారు.