సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ

0
80
advertisment

మనచానల్‌ – న్యూస్‌డెస్క్‌
లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని ఏపి ఎంపీలు, రిజర్వేషన్‌లపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు సభలో ఆందోళనలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. అ౦తేకాకు౦డా ఫ్లకార్డులు చేతపట్టుకొని స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎంత వారించినప్పటికీ ఎంపీలు వినిపించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటి౦చారు.