శ్రీదేవి అంతిమ యాత్ర ప్రారంభం

0
163
advertisment

మనఛానల్ న్యూస్ – ముంబాయి
అందాల నటి శ్రీదేవి అంతిమ యాత్ర తెల్లటి పూలతో తయారు చేసిన వాహనంలో ప్రారంభమైంది. ముంబాయిలో ఆమె నివాసం అంథేరి మరియు సెలబ్రేటి స్పోర్ట్సు క్లబ్ నుండి 7 కి.మీ దూరంలో పవన్ హన్స్ లోని హిందు స్మశాన వాటికలో సాయంకాలం 4 గంటలలోపు అంత్యక్రియలు పూర్తికానున్నాయి. అంతిమయాత్రలో దేశం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులతో ముంబాయి నగరం నిండిపోయింది.