మీ కిడ్నీలు శుభ్రపర్చుకొనే విధానం

  113
  5485
  advertisment

  మనఛానల్ న్యూస్ – హెల్త్ డెస్క్
  మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి కిడ్నీల ప్రాధాన్యత ఎంతో ఉంది.కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మలినాలు తొలగించే ప్రక్రియ లో విట్లో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్ లు రావొచ్చు. అందకే వీటిని తరుచు డిటాక్స్ చేయం మంచిది. సహజంగా కిడ్నీ లను డిటాక్స్ చేయడం ఎలాగో చూద్దాం.
  నీరు బాగా త్రాగండి
  కిడ్నీ లను సులభంగా శుభ్ర పరచగల ఒకే ఒక సాదనం మంచి నీళ్ళు. దాదాపు ప్రతి రోజు 8 నుండి 10 గ్లాస్ ల వరకు తాగండి. ఇతరత్రా సమస్యలేం లేకుంటే ఇంకా ఎక్కువ కూడా తాగవచ్చు. నీళ్ళు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగించేస్తుంది. మీ మూత్రం పరిశభ్రమౌతుంది. మీ మూత్రం లో ఎటువంటి దుర్వాసన రాలేదంటే మీరు సరిపడ నీరు తాగుతున్నరనే తెలుస్త్తుంది.
  తాజా పండ్లు తినండి
  తాజా తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటే మంచింది. ద్రాక్ష పండ్లు, బత్తాయి,అరటి, కివి, అప్రికాట్ వంటి పండ్లలలో పొటాషియం బాగా ఉంటుంది. పాలు, పెరుగు లలో కూడా పుష్కంగానే ఉంటాయి. ముఖ్యంగా, వివిధ రకాల బెర్రీస్, ఎందుకంటే వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్ గ మారి కిడ్నీ లను సమర్దవంతంగా శుబ్రం చేస్తుంది.
  బార్లీ తీసుకోండి.
  బార్లీ దాన్యం కిడ్నీ లను శుబ్రపరచడమే కాదు, ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇడి ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్. ఇది ఇంకా డయాబెటిస్ లాంటి వాటినుండి కూడా సమర్దవంతంగా రక్షిస్తుంది. కొన్న బార్లీ గింజలను రాత్రిళ్ళు నీళ్ళల్లో నానేసి, ఉదయాన్నే ఆ నీటిని త్రాగడంవాళ్ళ బార్లీ లోని మంచి గుణాలను పూర్తిగా స్వీకరించవచ్చు.
  ఆల్కహాల్, చాకొలేట్ మరియు కేఫ్ఫిన్ లకు దూరంగ్ ఉండండి.
  ఆల్కహాల్, చాకొలేట్ , కేఫ్ఫిన్ ల వాళ్ళ చాల దుష్ప్రభావాలు ఉన్నాయి, ఒక కిడ్నీ ల పైనే కాదు, ఓవర్ అల్ ఆరోగ్యం పై కూడా వీటి నెగటివ్ పలితాలు కనిపిస్తు న్నాయి. వీటిని అరిగించే, కరిగించే క్రమంలో కిడ్నల పై చాల ప్రభావం పడుతుంది. దీనితో కిడ్నీ ల పనితీరు తగ్గిపోతుంది. అందుకే, వీటికి దూరంగా ఉండం మంచిది.

  113 COMMENTS

  1. You are so interesting! I do not suppose I’ve read through something like that before.
   So wonderful to find somebody with genuine thoughts on this subject.
   Really.. thanks for starting this up. This website is one thing that is needed on the internet,
   someone with a little originality!

  2. It’s actually a nice and helpful piece of information. I’m happy that you simply shared this useful information with us.
   Please keep us up to date like this. Thanks for sharing.

  3. I blog often and I really thank you for your information. This article has really peaked my interest.
   I’m going to book mark your site and keep checking for
   new information about once per week. I opted in for your Feed too.

  4. Just wish to say your article is as amazing. The clarity in your post is
   just excellent and i could assume you’re an expert on this subject.
   Well with your permission let me to grab your
   feed to keep updated with forthcoming post. Thanks a million and please
   continue the enjoyable work.

  5. I must thank you for the efforts you have put in penning this site.

   I am hoping to see the same high-grade content by you in the future as well.

   In fact, your creative writing abilities has inspired me to get my
   own, personal website now 😉

  6. I’m amazed, I must say. Seldom do I encounter a blog that’s both equally educative and amusing,
   and let me tell you, you have hit the nail on the head.
   The issue is an issue that too few people are speaking intelligently about.
   I’m very happy I found this during my hunt for something regarding this.

  7. Superb post however , I was wanting to know if you could write
   a litte more on this subject? I’d be very grateful if you could elaborate a little bit
   further. Kudos!

  8. Hi there, You have done a great job. I will certainly digg it and
   personally suggest to my friends. I am sure they’ll be benefited from
   this web site.

  9. Hey just wanted to give you a brief heads up and let you know a few of the pictures aren’t loading correctly.
   I’m not sure why but I think its a linking issue. I’ve tried it in two different web browsers and both show the same outcome.

  Comments are closed.